అబ్బబ్బో చిరంజీవీ! నువ్వు నీ ఐడీ తప్ప వేరే ఐడీలు ఏవీ వాడలేదు కదూ?

పైన ఉన్న స్క్రీన్ షాట్లలో ఉన్న ఐపీ ఎడ్రసులు, ఐడి, కాస్త చూస్కోమ్మా. ఒక్క రివర్స్ ఐపీ లుకప్పు కొడితే చాలు. నీ మారేడుపల్లి భాగోతం, మేయిడ్ బై మాస్టరు భాగోతం మొత్తం బయటకొస్తాయి. నువ్వు వేరేచోట వాడిన యూకే ఐడీ వెనకాలౌన్న ఈ ఐపీని మాస్కు చెయ్యడం మర్చిపోయావు.  ఏమన్నా అంటే కరెంటు పోయిందని కబుర్లు. అంటే యూపీయస్ కూడ లేకుండ సైటు నడుపుతున్నావా. చచ్చారే నీ కష్టమర్లు. More to come in later 🙂

 

 

Advertisements

సుర అసుర చిరంజీవి?

సురులంటే సురాపానము త్రాగేవాళ్ళంట, అసురులంటే త్రాగనివాళ్ళంట. ఏం చెప్పాడండీ. తెలిస్తే తెలిసినట్టుండాలి, లేకుంటే తెలియనట్టుండాలి. తెలిసీ తెలియని రకాలు. అసుర అనే పదం – అసు – అనగా – ఆత్మలుండే లోకం – అనే భావంవచ్చేదాన్నుండి పుట్టింది. ముందు అది తెలుసుకుని నువ్వు యేడిచే యేడుపు తర్వాత యేడు

ఇక మన చౌదరిగారి దొంగనాటకాలు

మన చౌదరిగారి దొంగనాటకాల క్యామిడీ రంజుగా ఉన్నది. ఎవరో ఇస్లాం వ్యతిరేకుల ప్రశ్నలు పట్టుకొచ్చి హరిబాబు గోలచేస్తున్నడంట. మరి హిందూద్వేషుల ప్రశ్నలు స్టేటుమెంట్లూ ఎక్కడనించో ఎత్తుకొచ్చి మరి ఈ మహాశయుడు బండలో వెలగబెట్టినదేమీటో? ఏ సిగ్గులేని అడ్డగాడిదైనా చెప్పచ్చు వెధవ కబుర్లు. తనదాకా వస్తే మాత్రం విషయం ఖరాబు ఈ రెండు నాలుకల నీచులకి.

 

హిందువుల విషయంలో “బ్రహ్మ”కీ “బ్రాహ్మణుడికీ” తేడా తెలియని పోరంబోకు వెధవల వాదనతో మీరు ఏకీభవిస్తారా?

హిందువుల విషయంలో “బ్రహ్మ”కీ “బ్రాహ్మణుడికీ” తేడా తెలియని పోరంబోకు వెధవల వాదనతో మీరు ఏకీభవిస్తారా?

అసలు ఇస్లాం అంటేనే ఉగ్రావాదమనీ, అదొక జంతువులమతమనీ అరోపించే క.క్లస్.క్లాన్ సభ్యులతో మీరు ఏకీభవిస్తారా?

ఇస్లాం అనేది మనుషులు పాటించే మతం కాదనీ, ఉగ్రవాదానికి మారు పేరనీ, జంతువుల మతమనీ ఈ మధ్య అమెరికాలో కొందరు తీవ్రమైన అరోపణలు చేసారు. ఇస్లాం నిజంగా అంతటి క్రూరమైన మతమా? మీ అభిప్రాయమేమిటి?